దంతాలు పచ్చగా ఉన్నాయా???తెల్లగా మారాలంటే???

దంతాలు పచ్చగా ఉన్నాయా???తెల్లగా మారాలంటే  ???
దంతాలు పచ్చగా ఉన్నాయి తెల్లగా మారాలా ??
దంతాలు : అనేక కారణాల వల్ల దంతాలు నిస్తేజంగా మారతాయి. అలాగే దంతాలు ప్రకాశవంతమైన

తెల్లని మెరుపును కోల్పోతాయి. దంతాలను తెల్లగా మార్చడానికి అందరి ఇళ్ళలోనూ సులువుగా లభించే బేకింగ్ సోడాని ఉపయోగిస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.

బేకింగ్ సోడా : బేకింగ్ సోడా ని సోడియం బైకార్బోనేట్ లేదా బైకార్బోనేట్ ఆఫ్ సోడా అని


కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ బేకింగ్ పదార్ధం. బేకింగ్ సోడాని బ్రెడ్, కేకులు, మఫిన్‌లు మరియు కుకీల వంటి ఆహార పదార్థాలకులకు తేలికపాటి

మరియు మెత్తటి ఆకృతిని ఇవ్వడానికి ఉపయోగిస్తారు.అంటే బేకింగ్ సోడా వెనిగర్ లేదా నిమ్మరసం వంటి ఆమ్లంతో చర్యను జరిపి కార్బన్ డయాక్సైడ్ ని ఉత్పత్తి చేసి పిండిని పెంచుతుంది.




బేకింగ్ సోడా కేవలం వంటలకే కాకుండా అనేక రకాల ఉపయోగాలను కలిగి ఉంది.వాటిలో ముఖ్యంగా దంతాలను తెల్ల పరచడం.
దంతాలు తెల్లగా మెరవాలంటే : ఒక చిన్న గిన్నెలో 
 ఒక చెంచాడు బేకింగ్ సోడా లేదా వంట సోడాని



తీసుకుని దాంట్లో రెండు నుంచి మూడు స్పూన్ ల నిమ్మరసం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ఈ పేస్టుని కొద్దిగా చూపుడు వేలుపై తీసుకుని దానిని పచ్చగా ఉన్న దంతాలపై రాయాలి. ఇలా 15 నిమిషాలపాటు చేశాక నోటిని మంచి నీటితో
శుభ్రంగా పుక్కిలిస్తే క్షణాల్లో దంతాలు తెల్లగా

మారతాయి. తప్పకుండా ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.

Video Link For Above Mentioned Data 

అలాగే మరిన్ని ఉపయోగకరమైన హెల్త్ టిప్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా చూడండి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశంలో ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించే కాళీ దేవాలయం ఉందని మీకు తెలుసా ?

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి ???