మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి ???
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి ???
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ మానసిక వత్తిడి సర్వసధారణమైన విషయంగా మారింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని వత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు వల్ల మానసిక
వత్తిడి, ఆందోళన బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు మానసిక ఒత్తిడిని ఆందోళనని అదుపులో ఉంచుతాయని
నిపుణులు చెబుతున్నారు. సహజ మార్గాల్లో
మరియు కాఫీ తాగడం వల్ల వాటిలో ఉండే కెఫీన్ ఆందోళన, తలనొప్పి, జీర్ణ సమస్యలు మరియు నిద్రకి అంతరాయం కలిగించడం వంటి ప్రతికూల పరిస్థితులకు దారితీయవచ్చు .ఎసిడిటి సమస్యలు లేని వారు ప్రతిరోజూ రెండు కప్పుల టీ లేదా కాఫీ ని తీసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ తాగితే మాత్రం ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
మరిన్ని ఆసక్తికరమైన హెల్త్ టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా చూడండి
https://youtube.com/c/srikaruna

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి