భారతదేశంలో ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించే కాళీ దేవాలయం ఉందని మీకు తెలుసా ?
భారతదేశంలో ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించే కాళీ దేవాలయం ఉందని మీకు తెలుసా ?
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలోని తంగ్రా లో ఉన్న చైనీస్ కాళీ దేవాలయం లో
భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోడానికి నూడుల్స్ మరియు ఫ్రైడ్ రైస్ నైవేద్యంగా
సమర్పిస్తారు. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ప్రార్థన చేసి ఫ్రైడ్ రైస్ మరియు
నూడిల్స్ అమ్మవారికి నైవేద్యంగా
సమర్పించిన అనారోగ్యంతో ఉన్న ఒక చైనీస్
యువకుడికి ఆరోగ్యం చేకూరడంతో అప్పటినుంచి ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి
ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించడం మొదలుపెట్టారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి