రష్మీ, రష్మీ పూర్తి పేరు రేష్మి గౌతమ్ జబర్దస్త్ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేస్తున్న రష్మి గౌతమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కేవలం రష్మీ కోసమే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతో మంది చుస్తునారు అంటే అతిషయోక్తి కాదు, అంత క్రేజ్ రేష్మి కి ఉంది. ఇక రేష్మి పర్సనల్ విషయానికి వస్తే, తల్లి మమతా గౌతమ్ ఒడిస్సా రాష్టానికి చెందినది, తండ్రి రామ్ గౌతమ్ ఉత్తర్ ప్రదేశ్ కి చెందినవాడు. రష్మీ తల్లి ఒక ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్రే., రష్మి తల్లి తండ్రి లవ్ మ్యారేజ. అయితే రేష్మికి 12 సంవత్సరాలు వయసున్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల రేష్మి తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారు. రేష్మి ఒక మిడిల్ క్లాస్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినది రేష్మి తల్లిదండ్రులు విడిపోయాక విశాఖపట్నంలోని తాత గారి దగ్గర పెరిగింది. రేష్మితోపాటు రేష్మి పిన్ని పిల్లలు కూడా రేష్మి తో పాటు వారి తాత గారి ఇంటి దగ్గర కలిసి పెరిగారు. రేష్మి తన స్కూలింగ్ అంత వైజాగ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేసింది . రష్మీకి చదువు మీద అంత శ్రద్ధ ఉండేది కాదు.
రేష్మి తన గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివింది ఆర్ట్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో రేష్మి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి రేష్మికి ప్రోగ్రాం ని హోస్ట్ చేయటం అంటే చాలా ఇష్టం తన ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగిన తానే హోస్ట్ చేసేది. చిన్నప్పటినుంచి సినిమాల్లోకి రావాలని కలలుకనేది రష్మీ, అందుకోసం గ్రాడ్యుయేషన్ పూర్తయిపోగానే రేష్మి ఒక్కతే అవకాశాలను వెతుక్కుంటూ హైదరాబాదు బయలుదేరింది. ఆ టైంలో చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది రేష్మి. రేష్మి తనకు దొరికిన అవకాశాలు సద్వినియోగం చేసుకొనది. కానీ చాలామంది ప్రోగ్రాం అయిపోయాక రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదట. కనీసము తనకు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా వుండేది కాదట రష్మికి. మొట్టమొదటగా అమలాపురం స్టూడియో వారు ఇచ్చిన 25000 రూపీస్ త న career స్టార్టింగ్ లో బిగ్గెస్ట్ అమౌంట్ అంట రేష్మికి. అప్పటివరకు ఇంటి రెంటు సరిగా కట్టలేక తిప్పలు పడుతున్న రష్మికి అమౌంట్ చాలా హెల్ప్ అయ్యింది. తనకు వచ్చిన 25000 తోటి ఇంటి రెంటు కట్టేసి ఇంటికి కావలసిన సామాన్లని తెచ్చుకుంది రేష్మి. ఇక 2002 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రేష్మి కానీ ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు. ఆ మూవీ తర్వాత, ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన "హోలీ' మూవీలో అవకాశం రష్మికి వచ్చింది. 2010లో' రాసే ప్రస్థానం 'అని తెలుగు మూవీలో సపోర్టింగ్ రోలు చేసింది,ఆ తర్వాత రియాల్టీ డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది రేష్మి. అదే షోకి వచ్చిన హీరోయిన్ సంగీత తమిళ్ మూవీ కి రికమండే చేసింది, ఆ మూవీలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత రేష్మి 'గురు' అనే ఒక కన్నడ మూవీ లో కూడా పనిచేసింది.ఆ మూవీ తర్వాత మళ్లీ అంతగా అవకాశాలు రాలేదు రేష్మికి. అంతేకాకుండా 2012లో రష్మి తల్లికి ఆరోగ్యం దెబ్బతింది,దాంతో రష్మీ హైదరాబాదు నుంచి వైజాగ్ తిరిగి వెళ్ళిపోయింది.ఇక తనకు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు దొరకవు కాబట్టి వేరే ఏదైనా ట్రై చేద్దాము అనుకుంది రేష్మి. అలా తల్లిని చూసుకుంటూ వైజాగ్లో రేష్మి ఉండిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా 2013లో జబర్దస్త్ లో యాంకరింగ్ అవకాశం వచ్చింది. అప్పటికే జబర్దస్త్ కామెడీ షో కి అనసూయ యాంకర్ గా చేస్తోంది.కానీ 2013లో అనసూయ ప్రెగ్నెన్సీ కారణంగా మరొక యాంకర్ కోసం చూడక ఆ అవకాశం అనుకోకుండా రశ్మిని వరించింది. అయితే మొదట్లో రేష్మి యాంకరింగ్ కి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కానీ ఆ తర్వాత కేవలం రేష్మి కోసమే ఆ ప్రోగ్రామ్ చూసేంత అభిమానాన్ని సంపాదించుకుంది రేష్మి. రేష్మి దాదాపు 22 మూవీస్ లో నటించింది. వాటిలో కరెంటు, గణేష్, బిందాసు ,చారుశీల, గుంటూరు టాకీస్ మొదలగునవి ఉన్నాయి. ఈ మూవీస్ లో కొన్ని హిట్గా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ రేష్మికి మాత్రం క్రేజ్ అండ్ ఫాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి రష్మీ ఒక్క మూవీకి దాదాపు 40 నుంచి 40 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. హాబీస్, ట్రావెలింగ్, డాన్సింగ్ స్విమ్మింగ్ .రేష్మి యొక్క ఫేవరెట్ హీరోస్ ప్రభాస్ ,మహేష్ బాబు. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. ఫేవరెట్ యాంకర్ సుమ. ఇక సుధీర్ రశ్మిల విషయం గురించి చూస్తే రేష్మి, సుధీర్ కేవలం పాపులారిటీ కోసమే అలా చేస్తారని అంతకంటే వారిద్దరి మధ్య ఇంకేమీ లేదని అదే షోలోలో పాల్గొన్న చాలామంది యాక్టర్స్ అనేక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. అలాగే రష్మీకూడా తాను ఎప్పటికీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారిని పెళ్లి చే చేసుకోను చెప్తూ ఉంటుంది. అలాగే రేష్మి ఐడియా సూపర్ జబర్దస్త్ ,సూపర్ కుటుంబం, రగడ, డీ జోడి ,డీ10 అనుభవించు రాజా, డీ జోడి, డీ చాంపియన్స్, సరిలేరు నీకెవ్వరు, డి 13 కింగ్స్ వర్సెస్ స్క్రీన్స్ లాంటి అనేక టీవీ ప్రోగ్రామ్స్ లో నటించింది రేష్మి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి