పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది
రష్మీ, రష్మీ పూర్తి పేరు రేష్మి గౌతమ్ జబర్దస్త్ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేస్తున్న రష్మి గౌతమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కేవలం రష్మీ కోసమే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతో మంది చుస్తునారు అంటే అతిషయోక్తి కాదు, అంత క్రేజ్ రేష్మి కి ఉంది. ఇక రేష్మి పర్సనల్  విషయానికి వస్తే, తల్లి మమతా గౌతమ్ ఒడిస్సా రాష్టానికి చెందినది, తండ్రి రామ్ గౌతమ్ ఉత్తర్ ప్రదేశ్ కి చెందినవాడు. రష్మీ తల్లి ఒక ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్రే., రష్మి తల్లి తండ్రి లవ్ మ్యారేజ. అయితే రేష్మికి 12 సంవత్సరాలు వయసున్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల రేష్మి తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారు. రేష్మి ఒక మిడిల్ క్లాస్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినది రేష్మి తల్లిదండ్రులు విడిపోయాక విశాఖపట్నంలోని తాత గారి దగ్గర పెరిగింది. రేష్మితోపాటు రేష్మి పిన్ని పిల్లలు  కూడా రేష్మి తో పాటు వారి తాత గారి ఇంటి దగ్గర కలిసి పెరిగారు. రేష్మి తన స్కూలింగ్  అంత వైజాగ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో   కంప్లీట్ చేసింది . రష్మీకి చదువు మీద అంత  శ్రద్ధ ఉండేది కాదు. రేష్మి తన గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివింది ఆర్ట్స్, ఫుడ్ ...

దంతాలు పచ్చగా ఉన్నాయా???తెల్లగా మారాలంటే???

చిత్రం
దంతాలు పచ్చగా ఉన్నాయా???తెల్లగా మారాలంటే  ??? దంతాలు పచ్చగా ఉన్నాయి తెల్లగా మారాలా ?? దంతాలు : అనేక కారణాల వల్ల దంతాలు నిస్తేజంగా మారతాయి. అలాగే దంతాలు ప్రకాశవంతమైన తెల్లని మెరుపును కోల్పోతాయి. దంతాలను తెల్లగా మార్చడానికి అందరి ఇళ్ళలోనూ సులువుగా లభించే బేకింగ్ సోడాని ఉపయోగిస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. బేకింగ్ సోడా : బేకింగ్ సోడా ని సోడియం బైకార్బోనేట్ లేదా బైకార్బోనేట్ ఆఫ్ సోడా అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ బేకింగ్ పదార్ధం. బేకింగ్ సోడాని బ్రెడ్, కేకులు, మఫిన్‌లు మరియు కుకీల వంటి ఆహార పదార్థాలకులకు తేలికపాటి మరియు మెత్తటి ఆకృతిని ఇవ్వడానికి ఉపయోగిస్తారు.అంటే బేకింగ్ సోడా వెనిగర్ లేదా నిమ్మరసం వంటి ఆమ్లంతో చర్యను జరిపి కార్బన్ డయాక్సైడ్ ని ఉత్పత్తి చేసి పిండిని పెంచుతుంది. బేకింగ్ సోడా కేవలం వంటలకే కాకుండా అనేక రకాల ఉపయోగాలను కలిగి ఉంది.వాటిలో ముఖ్యంగా దంతాలను తెల్ల పరచడం. దంతాలు తెల్లగా మెరవాలంటే : ఒక చిన్న గిన్నెలో   ఒక చెంచాడు బేకింగ్ సోడా లేదా వంట సోడాని తీసుకుని దాంట్లో రెండు న...